వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలోని హిందూ ఆలయంలో కాల్పుల కుట్రను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ ఘటన వెనుక హిందూ వ్యతిరేక, జాత్యహంకార ధోరణులు ఉన్నాయని పేర్కొంది. భారతీయులపై హింసకు కుట్రలు, భారత్పై ద్వేషం పెరగడం ఆందోళనకరమని తెలిపింది.
అమెరికా అధికారులు ఘటనపై లోతుగా విచారణ జరిపి, భారతీయుల భద్రతకు చర్యలు తీసుకోవాలని కేంద్రం కోరింది. తుపాకీ జామ్ కాకపోయి ఉంటే భారీ ప్రాణనష్టం జరిగేదని పేర్కొంది.
Comments
Loading comments...

