వార్తలకు తిరిగి వెళ్లండి
రైతు బీమా అందించకపోతే బాధిత కుటుంబాలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి నివాసం, సచివాలయాన్ని ముట్టడిస్తామని మాజీ మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు. ఆగస్టు 15 నుంచి సిద్ధిపేటలో 22 మంది రైతులు చనిపోయారని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 3,000 మంది రైతులు మృతి చెందగా, వారి కుటుంబాలకు బీమా అందలేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

