వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కోనేటి సులోచనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భూ కబ్జాలు, మోసాలకు సంబంధించి ఆమెపై పలు పోలీస్ స్టేషన్లలో 14 కేసులు నమోదయ్యాయి. ఆమెపై రౌడీషీట్ కూడా ఉంది.
భూ కబ్జా, చీటింగ్, హత్యాయత్నం కేసుల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో వన్టౌన్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
Comments
Loading comments...


