వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సుప్రీంకోర్టు వరకు పాదయాత్ర చేపట్టిన వ్యవహారంలో రాహుల్ గాంధీ,అఖిలేశ్ యాదవ్ ఇతర ఇండియా కూటమి నేతలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిందిఅక్టోబర్ 12న జరిగిన ఈ పాదయాత్రపై దాఖలైన పిటిషన్ను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
నిరసనకారులు సుప్రీంకోర్టు ప్రాంగణంలోకి ఎలా ప్రవేశించారో వివరణ ఇవ్వాలని ధర్మాసనం పేర్కొంది.‘‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’’ అని స్పష్టం చేసింది.
Comments
Loading comments...

