Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 3:56 PM హైదరాబాద్General
తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన - Udayam
నాగర్‌కర్నూల్, నల్గొండ, మహబూబాబాద్, భద్రాద్రి, ములుగు, రంగారెడ్డి జిల్లాల్లో 1-2 గంటల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ అంచనా వేశారు. తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనూ సాయంత్రం వానలు పడే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రంగా ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...