వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జర్మనీలోని బోచుమ్ నగరంలో అపార్ట్మెంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో కేరళకు చెందిన ముగ్గురు భారతీయులు మృతి చెందారు. మృతులను నోవా సాబు, అంజలి షీలా జాయ్, సివిన్ జానీగా గుర్తించారు. మరో ఐదుగురు గాయపడగా, వారిలో ఓ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదని, ఉద్దేశపూర్వకంగా నిప్పంటించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Loading comments...

