వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి విద్యాపరంగా ఉన్నత స్థాయికి చేరుకునేలా ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా పనిచేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో విద్యార్థుల విద్యా ప్రమాణాలు, పాఠశాలల నిర్వహణపై చర్చించారు.
ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, ఎంఈఓలు, విద్యాశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

