Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వలిగొండ విద్యార్థినికి కరాటేలో బంగారు పతకం

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 1:01 PM యాదాద్రి భువనగిరిGeneral
వలిగొండ విద్యార్థినికి కరాటేలో బంగారు పతకం - Udayam
నల్గొండలో సెప్టెంబర్‌ 27న జరిగిన JKAI షోటోకాన్‌ 11వ తెలంగాణ రాష్ట్ర ఛాంపియన్‌షిప్‌–వారియర్‌ కప్‌లో వలిగొండ పాఠశాల విద్యార్థిని రేపాక లింటు బంగారు పతకం సాధించింది. జూనియర్‌ రెడ్‌ బెల్ట్‌ కటా విభాగంలో ఆమె ఈ ఘనత సాధించింది. ప్రతి ఆడబిడ్డకు ఆత్మరక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, ఏకాగ్రతకు కరాటే ఉపయోగపడుతుందని ప్రిన్సిపాల్‌ ఎస్‌.రూప తెలిపారు.

Comments

G
Loading comments...