వార్తలకు తిరిగి వెళ్లండి
సెక్రటేరియట్‌లో భట్టి విక్రమార్క ఛాంబర్ వద్ద రిటైర్డ్ ఉద్యోగులు ధర్నా చేయడంపై హరీశ్‌రావు స్పందించారు. దాచుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేందుకు 15 శాతం కమిషన్ అడుగుతున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నట్లు తెలిపారు.
దేశంలో ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని హరీశ్‌రావు అన్నారు. మంత్రి ఛాంబర్ ఎదుటే ధర్నా చేసే పరిస్థితి రావడంపై ప్రభుత్వాన్ని విమర్శించారు.
Comments
Loading comments...

