వార్తలకు తిరిగి వెళ్లండి
సిరిసిల్లపై దండయాత్ర చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని హరీశ్‌రావు అన్నారు. సిరిసిల్ల శత్రు రాజ్యమేమీ కాదని, తెలంగాణలోనే భాగమని అన్నారు.
పర్యటనకు 4 వేల మంది పోలీసులు వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
Comments
Loading comments...

