Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘జాంబీ కార్ల’తో దాడి

Follow Udayam on Google
Udayam Desk Sep 30, 2026 2:38 PM అంతర్జాతీయంGeneral
‘జాంబీ కార్ల’తో దాడి - Udayam
రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో ఉక్రెయిన్‌ దళాలు సోవియట్‌ కాలం నాటి బీటీఆర్‌-60 వాహనాలను మానవరహిత ‘జాంబీ కార్లు’గా మార్చినట్లు సమాచారం. పేలుడు పదార్థాలతో వీటిని రష్యా స్థావరాల వైపు పంపించినట్లు తెలుస్తోంది. ఈ దాడులతో కమ్యూనికేషన్‌ వ్యవస్థలు దెబ్బతిన్న అనంతరం ఉక్రెయిన్‌ దళాలు స్థావరంపై దాడి చేసినట్లు కథనాలు పేర్కొన్నాయి. ఈ ఆపరేషన్‌లో 250 మంది రష్యా సైనికులను బంధించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...