వార్తలకు తిరిగి వెళ్లండి
బిఫోర్ కేటీఆర్ ఆఫ్టర్ కేటీఆర్ సిరిసిల్ల ఎలా అయిందో అక్కడి ప్రజలను అడిగి తెలుసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తొలిసారి సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్న నేపథ్యంలో, అక్కడి అభివృద్ధిపై హరీశ్‌రావు ఈ విధమైన కౌంటర్ ఇచ్చారు
Comments
Loading comments...

