వార్తలకు తిరిగి వెళ్లండి

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో అత్యవసర పరిస్థితి తలెత్తింది. 180 మంది ప్రయాణికులతో ఉన్న విమానం సౌదీ గగనతలంలో ఉండగా దారి మళ్లించినట్లు ఫ్లైట్‌రాడార్24 తెలిపింది.
విమానం అంతర్జాతీయ ఎమర్జెన్సీ కోడ్ 7700ను పంపింది. అనంతరం ఉత్తర సౌదీ అరేబియా వైపు మళ్లినట్లు సమాచారం.
Comments
Loading comments...

