Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమానంలో భారీ కుదుపులు..

Follow Udayam on Google
Udayam Desk Sep 30, 2026 2:34 PM జాతీయంGeneral
విమానంలో భారీ కుదుపులు..   - Udayam
అహ్మదాబాద్‌ నుంచి ముంబయికి వెళ్తున్న విమానంలో భారీ కుదుపులు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ట్రావెల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ కామియా జానీ ఈ అనుభవాన్ని సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. తీవ్ర కుదుపులతో తనకు భయమేసిందని ఆమె తెలిపారు. ముంబయి టెర్మినల్‌-2కు బదులుగా నవీ ముంబయి విమానాశ్రయంలో విమానం దిగినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...