Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొంతు కోసి మాజీ ఐఏఎస్‌ అధికారి హత్య

Follow Udayam on Google
Udayam Desk Sep 30, 2026 2:39 PM జాతీయంGeneral
గొంతు కోసి మాజీ ఐఏఎస్‌ అధికారి హత్య - Udayam
భోపాల్‌లో మాజీ ఐఏఎస్‌ అధికారి రాకేష్‌ అగర్వాల్‌ (70) దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో గొంతు కోసిన స్థితిలో ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. హత్య జరిగిన సమయంలో భార్య మరో గదిలో నిద్రిస్తున్నారు. ఘటన తర్వాత రెండు రోజుల క్రితమే పనిలో చేరిన పని మనిషి కనిపించకపోవడంతో అతడిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...