వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ మార్గంలో అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నించిన గుజరాత్‌కు చెందిన ముగ్గురు భారతీయుల ఆచూకీ గల్లంతైంది. వారు కిడ్నాప్ అయ్యారని, విడుదలకు డబ్బు చెల్లించాలంటూ ఇథియోపియా నుంచి కాల్ వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
ముగ్గురూ విదేశాలకు అక్రమంగా తరలించే నెట్‌వర్క్‌ను ఆశ్రయించినట్లు సమాచారం. ఒక్కొక్కరికి రూ.75 లక్షలు చెల్లించేలా ఒప్పందం కుదిరినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
Comments
Loading comments...

