వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ జిల్లా పరిషత్ మూడు జెడ్పీలుగా విడిపోనుంది. విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు వేర్వేరు జెడ్పీలు ఏర్పాటు కానున్నాయి.
సెప్టెంబర్ 24తో ప్రస్తుత పాలకవర్గం గడువు ముగియనుండటంతో ప్రక్రియ వేగం పుంజుకుంది. సిబ్బందిలో అనకాపల్లికి 60%, అల్లూరికి 30%, విశాఖకు 10% కేటాయింపుపై కసరత్తు జరుగుతోంది. ఈ నెల 10న సీఈవోలతో సమావేశం జరగనుంది. కొత్త కార్యాలయాల ఏర్పాటయ్యాకే ఎన్నికలు జరిగే అవకాశముంది.
Comments
Loading comments...
