వివాదంలో ఉన్నా.. నంబర్ వన్

చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్ టోటల్ చెస్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ టూర్ పైలట్ టోర్నీలో వివాదానికి కారణమయ్యాడు. కజకిస్థాన్ క్రీడాకారిణి బిబిసారా అసౌబాయేవాతో మ్యాచ్ నుంచి ప్రత్యర్థికి సమాచారం ఇవ్వకుండానే వైదొలిగాడు. ఆమె కొంతసేపు కార్ల్‌సన్ కోసం ఎదురుచూసింది.
టోర్నీలో ఒక్క విజయం కూడా సాధించకుండా ఐదో స్థానంలో నిలిచిన కార్ల్‌సన్ 21.8 రేటింగ్ పాయింట్లు కోల్పోయాడు.
Comments
Loading comments...
