Udayam Digital
Menu

ఆసీస్‌ను చిత్తు చేసి సిరీస్‌ కైవసం

Shruthi Nov 18, 2026 7:57 PM జాతీయంక్రీడలు
ఆసీస్‌ను చిత్తు చేసి సిరీస్‌ కైవసం - Udayam Digital
హోబర్ట్‌లో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్‌ 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 328 పరుగులకు ఆలౌటైంది. బెన్‌ డకెట్‌ 133 పరుగులతో సెంచరీ, విల్‌ జాక్స్‌ 59, టామ్‌ బాంటన్‌ 44 పరుగులతో రాణించారు. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 231 పరుగులకే కుప్పకూలింది.

Comments

G
Loading comments...