అర్జున్, ప్రజ్ఞానందకు విజయాలు

టోటల్ చెస్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ టూర్ పైలట్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్లు అర్జున్ ఇరిగేశి, ప్రజ్ఞానంద విజయాలు సాధించారు. టైటిల్ రేసుకు దూరమైన వీరిద్దరూ వర్గీకరణ పోరులో తొలి రోజు ప్రత్యర్థులను ఓడించారు.
అర్జున్ 11.5-8.5తో జోర్డెన్ వాన్ ఫారెస్ట్‌ను, ప్రజ్ఞానంద 11-9తో నొదిర్‌బెక్ అబ్దుసతారోవ్‌ను ఓడించారు.
Comments
Loading comments...
