Breaking
తడబడిన కివీస్... 171/5

భారత్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటున్న హెన్రీ నికోల్స్ (77*), గ్లెన్ ఫిలిప్స్ (60*) ఆరో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. 27 ఓవర్లుగా భారత బౌలర్లకు వికెట్ దక్కలేదు. ప్రస్తుతం న్యూజిలాండ్ 57 ఓవర్లకు 171/5తో ఉంది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ తొలి ఐదు ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయింది. బుమ్రా మూడు వికెట్లు తీయగా.
Comments
Loading comments...
