వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎల్-2027 మినీ వేలం తేదీ, సమయం, వేదికను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 16న గోవాలో వేలం జరగనుంది. ఉదయం 11 గంటలకు వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది. 2023 తర్వాత ఐపీఎల్ వేలం భారత్‌లో జరగడం ఇదే తొలిసారి.
అదే రోజు భారత్-దక్షిణాఫ్రికా రెండో వన్డే మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. దీంతో మ్యాచ్‌కు ముందే అభిమానులు వేలాన్ని వీక్షించవచ్చు.
Comments
Loading comments...

