Udayam Digital
Menu

ప్రపంచ పారా టీటీలో భారత్ కు కాంస్యం

Sai Nath Nov 19, 2026 10:07 AM జాతీయంక్రీడలు
ప్రపంచ పారా టీటీలో భారత్ కు కాంస్యం - Udayam Digital
ఐటీటీఎఫ్‌ ప్రపంచ పారా టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి సోనాల్‌బెన్‌ పటేల్‌ కాంస్య పతకం సాధించింది. ఈ టోర్నీలో పతకం గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. మహిళల సింగిల్స్‌ క్లాస్‌-3 సెమీఫైనల్లో ఇటలీకి చెందిన కార్లోటా రగాజిని చేతిలో 9-11, 11-6, 7-11, 5-11తో ఓడింది. 2020 పారాలింపిక్స్‌ పతక విజేత భావినా దేవి ఈ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్లోనే ఓటమి పాలైంది.

Comments

G
Loading comments...