అందరూ దొంగలే... దొరికితే

2018 సాండ్‌పేపర్ గేట్ వివాదంపై మాజీ ఆస్ట్రేలియా ఆటగాడు కామెరూన్ బాన్‌క్రాఫ్ట్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాల్ టాంపరింగ్ విషయం కేవలం స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, తనకే కాకుండా అప్పటి జట్టు మొత్తానికీ తెలుసని వెల్లడించాడు. అందరి కోసం తాను బలయ్యానని పేర్కొన్నాడు.
ఆ ఘటనపై అప్పట్లో తాను పూర్తి నిజం చెప్పలేదని బాన్‌క్రాఫ్ట్ అంగీకరించాడు.
Comments
Loading comments...
