సిరాజ్ విషయంలో ముందే సంకేతాలు: గావస్కర్

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో మహ్మద్ సిరాజ్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడంపై సునీల్ గావస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరి వన్డేలో సిరాజ్ ప్రదర్శన చూసి టెస్టులోనూ ఆడిస్తారని భావించానని, అతడిని పక్కన పెట్టడం ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు.
టెస్టు జట్టులో ముందే సిరాజ్‌ను ఎంపిక చేయకపోవడం ద్వారా అతడిని ఆడించబోమనే సంకేతాలు ఇచ్చినట్లైందని గావస్కర్ పేర్కొన్నారు.
Comments
Loading comments...
