Udayam Digital
Menu

బుమ్రాతోనే అసలు సవాల్‌ అంటున్న కివీస్

Shruthi Nov 18, 2026 8:17 PM జాతీయంక్రీడలు
బుమ్రాతోనే అసలు సవాల్‌ అంటున్న కివీస్ - Udayam Digital
భారత్‌తో తొలి టెస్టు నవంబర్‌ 19 నుంచి వెల్లింగ్టన్‌లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌ తమ బ్యాటర్లకు పెద్ద సవాల్‌గా మారుతుందని పేర్కొన్నాడు. పేస్‌, సీమ్‌కు అనుకూలించే న్యూజిలాండ్‌ పిచ్‌లపై బుమ్రాను ఎదుర్కోవడం కష్టమని తెలిపాడు.

Comments

G
Loading comments...