Udayam Digital
Menu

లక్ష్యసేన్‌కు బీడబ్ల్యూఎఫ్‌ ఫైనల్స్‌ బెర్తు

Sai Nath Nov 19, 2026 10:22 AM జాతీయంక్రీడలు
లక్ష్యసేన్‌కు బీడబ్ల్యూఎఫ్‌ ఫైనల్స్‌ బెర్తు - Udayam Digital
భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. హాంకాంగ్‌ ఓపెన్‌లో జపాన్‌ ఆటగాడు కొకి వతనబెను కిదాంబి శ్రీకాంత్‌ ఓడించడంతో లక్ష్యకు బెర్తు ఖరారైంది. అంతకుముందు లక్ష్య ఫ్రాన్స్‌ ఆటగాడు ఆర్నాడ్‌ మెర్కెల్‌ను ఓడించాడు. ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌లో టాప్‌-8 ఆటగాళ్లు పాల్గొంటారు. ప్రస్తుతం లక్ష్య ఆరో స్థానంలో ఉండటంతో టోర్నీ ఫలితంతో సంబంధం లేకుండా అర్హత సాధించాడు.

Comments

G
Loading comments...