Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌ యూనివర్సిటీలో విజిటింగ్‌ ఫ్యాకల్టీ పోస్టులు

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 08, 2026 12:27 PM హైదరాబాద్ఉద్యోగాలు
హైదరాబాద్‌ యూనివర్సిటీలో విజిటింగ్‌ ఫ్యాకల్టీ పోస్టులు - Udayam
యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో విజిటింగ్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. స్కూల్‌ ఆఫ్‌ హ్యూమానిటీస్‌, ఫారిన్‌ లాంగ్వేజెస్‌ సర్టిఫికెట్‌ కోర్సుల్లో బోధించేందుకు అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో పీజీ లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ ఆగస్టు 18న నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...