Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశ్వకర్మకు ఘన నివాళులు

Follow Udayam on Google
dineshkumar Sep 17, 2026 3:12 PM చిత్తూరుGeneral
విశ్వకర్మకు ఘన నివాళులు - Udayam
విశ్వకర్మ జయంతిని అధికారికంగా నిర్వహించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా సచివాలయంలో విశ్వకర్మ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్ రావుతో కలిసి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...