వార్తలకు తిరిగి వెళ్లండి

విశ్వకర్మ మహాసభ జన్నారం మండల అధ్యక్షులుగా కొత్తపెల్లి అశోక్ చారి నియమితులయ్యారు. శనివారం మధ్యాహ్నం జన్నారం మండల కేంద్రంలో విశ్వకర్మ మహాసభ నూతన మండల కమిటీని ఏర్పాటు చేశారు
ఈ సందర్భంగా విశ్వకర్మ మహాసభ మండల ప్రధాన కార్యదర్శిగా దేశరాజీ వెంకటేష్ చారి, కోశాధికారిగా కసావోజుల సత్యం చారి లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని వివరించారు.
Comments
Loading comments...

