వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం నిర్వహించిన విశ్వకర్మ జయంతి ఉత్సవాల్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి విశ్వకర్మలకు జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం తరఫున విశ్వకర్మలకు అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం నాయకులు, కాంగ్రెస్ నాయకులు, పాల్గొన్నారు.
Comments
Loading comments...

