Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశవ్యాప్తంగా ‘ఆశీర్వాద్ కా దియా’

Follow Udayam on Google
Udayam Desk Sep 17, 2026 8:19 PM జాతీయంGeneral
దేశవ్యాప్తంగా ‘ఆశీర్వాద్ కా దియా’ - Udayam
ప్రధాని మోదీ 76వ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా ‘ఆశీర్వాద్ కా దియా’ కార్యక్రమం నిర్వహించారు. పలు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, బీజేపీ నేతలు, కార్యకర్తలు దీపాలు వెలిగించి మోదీ ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కోసం ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం నెలరోజుల ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా చేపట్టారు.

Comments

G
Loading comments...