Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు తిమ్మాపూర్ విద్యార్ధి

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 6:11 PM పల్నాడు General
జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు తిమ్మాపూర్ విద్యార్ధి - Udayam
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ సబ్‌జూనియర్ పోటీల్లో తిమ్మాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి బి. ప్రవీణ్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. దీంతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 12 నుంచి 14 వరకు విజయనగరం జిల్లా బొబ్బిలి క్రీడా ప్రాంగణంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రవీణ్ పాల్గొన్నాడు. తన ప్రతిభతో జాతీయ స్థాయికి అర్హత సాధించాడు.

Comments

G
Loading comments...