Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిక్స్ సదస్సుతో భారత్‌కు దక్కిన ప్రయోజనం ఏంటి?

Follow Udayam on Google
Udayam Desk Sep 17, 2026 8:15 PM జాతీయంGeneral
బ్రిక్స్ సదస్సుతో భారత్‌కు దక్కిన ప్రయోజనం ఏంటి? - Udayam
బ్రిక్స్ సదస్సు నిర్వహణతో భారత్‌కు దక్కిన స్పష్టమైన ప్రయోజనం ఏంటని కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేత్ ప్రశ్నించారు. మోదీ హయాంలో బ్రిక్స్ దేశాలతో వాణిజ్యం పెరిగినా భారత్ నికర ఎగుమతిదారుగా కాకుండా దిగుమతిదారుగా మారిందన్నారు. చైనాతో భారీ వాణిజ్య లోటు ఉందని, ఇతర బ్రిక్స్ దేశాలపై ఆధారపడటం పెరిగిందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...