Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఆశీర్వాద్ కా దియా’ వెలిగించిన హిమంత

Follow Udayam on Google
Udayam Desk Sep 17, 2026 8:12 PM జాతీయంGeneral
‘ఆశీర్వాద్ కా దియా’ వెలిగించిన హిమంత - Udayam
అస్సాంలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా సీఎం హిమంత బిశ్వ శర్మ ‘ఆశీర్వాద్ కా దియా’ కార్యక్రమంలో పాల్గొన్నారు. గువాహటిలో రెండు వైపులను కలుపుతూ రూ.3,000 కోట్లతో నిర్మించిన 8 కి.మీ. పొడవైన కుమార్ భాస్కర్ వర్మ సేతు వద్ద వేలాది దీపాలు వెలిగించారు. ప్రధాని మోదీ దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కోసం కామాఖ్య అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...