Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో రైల్‌-ఓవర్‌-రైల్‌ వ్యవస్థ

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 6:44 PM అమరావతిGeneral
విజయవాడలో రైల్‌-ఓవర్‌-రైల్‌ వ్యవస్థ - Udayam
విజయవాడలో రైళ్ల రద్దీని తగ్గించేందుకు రాయనపాడు–ముస్తాబాద మధ్య 22 కి.మీ. బైపాస్‌ రైల్వే లైన్‌ నిర్మిస్తున్నారు. ఇందులో రెండు రైల్‌-ఓవర్‌-రైల్‌ వంతెనలు ఉండనున్నాయి. రూ.500 కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. పనులు ప్రణాళిక ప్రకారం సాగితే ఈ ఏడాది చివరి నాటికి బైపాస్‌ అందుబాటులోకి రానున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...