వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్య పరికరాలు, ఇతర ఆరోగ్య ఉత్పత్తుల ధరలు తగ్గాలంటే దేశీయ తయారీని ప్రోత్సహించాలని మల్టానీ ఫార్మాస్యూటికల్స్ CEO డాక్టర్ వివేక్ శ్రీవాస్తవ అన్నారు. ‘ఇండియా ఫర్ ఇండియా’ విధానంతో నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసి ఎగుమతుల అవకాశాలు కూడా పెంచుకోవచ్చన్నారు.
DPCO ద్వారా ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు చేపడుతోందని, ఆరోగ్యం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.
Comments
Loading comments...

