వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల స్వర్ణకార సంఘం 18వ వార్షికోత్సవం సందర్భంగా విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని సంఘ భవనంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం మహాదానమని అన్నారు.
ప్రతి మూడు నెలలకు రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చన్నారు. 75వ సారి రక్తదానం చేసిన కనపర్తి రవిని ఎమ్మెల్యే శాలువాతో సన్మానించారు.
Comments
Loading comments...

