Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశ్వకర్మ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం

Follow Udayam on Google
Udayam News Reporter Sep 17, 2026 4:21 PM జగిత్యాలGeneral
విశ్వకర్మ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం - Udayam
జగిత్యాల స్వర్ణకార సంఘం 18వ వార్షికోత్సవం సందర్భంగా విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని సంఘ భవనంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శిబిరాన్ని ప్రారంభించి, రక్తదానం మహాదానమని, ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని సూచించారు. 75వసారి రక్తదానం చేసిన కనపర్తి రవిని ఎమ్మెల్యే శాలువాతో సన్మానించారు.

Comments

G
Loading comments...