Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూమ్‌లో 900 మంది లేఆఫ్స్‌.. విశాల్‌ను గెంటేసిన సంస్థ

Follow Udayam on Google
విహార్ Aug 16, 2026 7:09 AM జాతీయంGeneral
జూమ్‌లో 900 మంది లేఆఫ్స్‌.. విశాల్‌ను గెంటేసిన సంస్థ  - Udayam
జూమ్‌ కాల్‌లో ఒకేసారి 900 మంది ఉద్యోగులను తొలగించి గతంలో వివాదాస్పదమైన బెటర్‌.కామ్‌ సీఈఓ విశాల్‌ గార్గ్‌ ఇప్పుడు తన పదవిని కోల్పోయారు. డేనియల్‌ లూయిస్‌ సీఈఓ బాధ్యతలు చేపట్టారు. తన నమ్మకాన్ని సంపాదించి బోర్డులో చేరిన లూయిస్‌ చివరకు డైరెక్టర్లను ఒప్పించి తనను పదవి నుంచి తప్పించారని విశాల్‌ గార్గ్‌ ఆరోపించారు.

Comments

G
Loading comments...