Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దసరా ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

Follow Udayam on Google
Harika Sep 30, 2026 2:12 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
ఇంద్రకీలాద్రిపై అక్టోబర్‌ 11 నుంచి 20 వరకు జరిగే దసరా ఉత్సవాలకు సీఎం చంద్రబాబును ఆలయ అధికారులు ఆహ్వానించారు. సీఎం చంద్రబాబును కలిసి ఆహ్వానపత్రిక అందజేసి, అమ్మవారి ప్రసాదం ఇచ్చారు. ఉత్సవాల ఏర్పాట్లపై చంద్రబాబు ఆరా తీశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...