Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సజ్జల వల్లే YCP నాశనం: విజయసాయి

Follow Udayam on Google
Harika Sep 30, 2026 2:08 PM అమరావతిGeneral
సజ్జల వల్లే YCP నాశనం: విజయసాయి - Udayam
వైసీపీ ఎదుగుదలకు కృషి చేసిన తనను జగన్‌ దృష్టిలో సజ్జల రామకృష్ణారెడ్డి దుర్మార్గుడిగా చిత్రీకరించారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. తనపై కుట్ర చేసి పార్టీకి దూరం చేశారని అన్నారు. 2019లో అధికారంలోకి వచ్చే వరకు తనను వాడుకుని, ఆ తర్వాత కరివేపాకులా తీసేశారని విజయసాయి అన్నారు. వైసీపీ హయాంలో తాను చక్రం తిప్పాననే ప్రచారం అవాస్తవమన్నారు.

Comments

G
Loading comments...