వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్ కాపువాడకు చెందిన వికలాంగుడు వీరయ్య ఏపీసీసీఎల్ బాట్లింగ్ యూనిట్‌లో ఉద్యోగం కోల్పోయి రోడ్డున పడ్డాడు. నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వస్తున్న ముఖ్య మంత్రిని కలుస్తానంటూ కలెక్టరేట్‌కు వచ్చి అక్కడే బైఠాయించాడు.
పోలీసుల హెచ్చరికలను లెక్కచేయకుండా కార్యాలయం ముందే కూర్చుని నిరసన తెలిపాడు. తనకు న్యాయం చేసి, ఉద్యోగం లేదా ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తున్నాడు.
Comments
Loading comments...

