వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ సమావేశం ముగిసింది. పాడి కౌశిక్‌రెడ్డికి వచ్చే నెల 7లోపు వివరణ ఇవ్వాలని కమిటీ గడువు ఇచ్చింది. కడియం శ్రీహరి మాట్లాడిన వీడియో కావాలని బీఆర్‌ఎస్ కోరగా, వీడియో ఇచ్చేందుకు కమిటీ అంగీకరించింది.
వచ్చే నెల 8న మరోసారి ఎథిక్స్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో కౌశిక్‌రెడ్డి ఇచ్చే వివరణ, ఇతర అంశాలపై చర్చించనున్నారు.
Comments
Loading comments...

