Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాల్‌ ‘పాంచ్‌ పటాకా’ సమాధానాలు

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 10, 2026 7:09 PM జాతీయంవినోదం
విశాల్‌ ‘పాంచ్‌ పటాకా’ సమాధానాలు - Udayam
నటుడు విశాల్‌ తన తాజా చిత్రం ‘మకుటం’ సందర్భంగా సరదాగా ఐదు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తాను స్కూల్లో బ్యాక్‌బెంచర్‌నని, ‘శివ’ సినిమా చూసి దర్శకుడు కావాలనుకున్నానని చెప్పారు. హీరో అర్జున్‌ ప్రోత్సాహంతో నటుడిగా మారానని విశాల్‌ తెలిపారు. ‘భయ్యా’, ‘పూజ’ షూటింగ్‌లలో ప్రియమణి, యూనిట్‌తో చేసిన సరదా ప్రాంక్‌లను కూడా గుర్తుచేసుకున్నారు.

Comments

G
Loading comments...