వార్తలకు తిరిగి వెళ్లండి

మృణాల్ ఠాకూర్, హుమా ఖురేషీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘పూజా మేరీ జాన్’ ట్రైలర్ విడుదలైంది. అనికేత్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడంతో పూజపై కేసు నమోదవుతుంది. ఆమె తరఫున న్యాయవాది సనా వాదించేందుకు ముందుకొస్తుంది.
అనికేత్ తనను ప్రేమించాడని, తాను మాత్రం స్నేహితుడిగానే భావించానని పూజ చెబుతుంది.ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది.
Comments
Loading comments...

