Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఏషనాగుల కట్టమీద’ పాటకి ఆట సందీప్ దంపతుల అద్భుతమైన డ్యాన్స్

Follow Udayam on Google
Shruthi Sep 24, 2026 8:19 PM జాతీయంవినోదం
‘ఏషనాగుల కట్టమీద’ పాటకి ఆట సందీప్ దంపతుల అద్భుతమైన డ్యాన్స్ - Udayam
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ‘ది ప్యారడైజ్’ చిత్రంలోని ట్రెండింగ్ సాంగ్ ‘ఏషనాగుల కట్టమీద’ పాటకు, ఆ పాట కొరియోగ్రాఫర్ ఆట సందీప్ మరియు ఆయన సతీమణి జ్యోతిరాజ్ చేసిన ఫుల్ ఎనర్జిటిక్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ మాస్ ఫోక్ బీట్స్‌కు తగ్గట్టుగా ఈ జంట వేసిన హూక్ స్టెప్స్ సంగీత ప్రియులను, సోషల్ మీడియా యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

Comments

G
Loading comments...