వార్తలకు తిరిగి వెళ్లండి

నాని నటించిన ‘ది ప్యారడైజ్’ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతో పోటీ పడి రూ.50 కోట్లకు పైగా వెచ్చించి ఈ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం.
థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి తీసుకురావాలనే ఒప్పందం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన దసరా సందర్భంగా అక్టోబర్ 20-22 మధ్య నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.
Comments
Loading comments...

