వార్తలకు తిరిగి వెళ్లండి

రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న ‘లవ్ అండ్ వార్’ విడుదల తేదీ ఖరారైంది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామా వచ్చే ఏడాది జనవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అలియా భట్, విక్కీ కౌశల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ ఈ చిత్రం విడుదల కానుంది.
Comments
Loading comments...

