వార్తలకు తిరిగి వెళ్లండి

15-16వ శతాబ్దానికి చెందిన సంఘ సంస్కర్త, కవి సంత్ గురు రవిదాస్ జీ మహరాజ్ జీవితంపై బాలీవుడ్‌లో బయోపిక్ తెరకెక్కనుంది. భక్తి ఉద్యమంలో ఆయన పాత్ర ఆధారంగా సినిమాను రూపొందించనున్నారు.
‘రైదాస్ - ఏక్ విచార్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రధాన పాత్రలో నటించే నటుడి ఎంపిక కోసం అన్వేషణ కొనసాగుతోందని నిర్మాణ సంస్థ తెలిపింది.
Comments
Loading comments...

